Mahesh Babu : అంబానీ వివాహ వేడుకలో టాలీవుడ్ సూపర్ స్టార్!
ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం వేడుక ఎంతో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు.