టాలీవుడ్ సెలబ్రిటీలు దుబాయ్‌కు ఎందుకు క్యూ కడుతున్నారో తెలుసా? ఆ పెళ్లి ఎవరిది?
సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల కుటుంబాలంతా దుబాయి లోని ఓ ప్రైవేట్ వెడ్డింగ్ లో సందడి చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, AMR గ్రూప్ ఛైర్మెన్ మహేష్ రెడ్డి కుమారుడి వివాహం కోసమే సెలెబ్రెటీలు అంతా దుబాయ్ వెళ్లినట్లుగా తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/04/12/YYBCLbvnVyGJMUgM36Iq.jpg)
/rtv/media/media_files/2025/02/24/J1d1MMIxGJVPGy7jTRCV.jpg)
/rtv/media/media_files/2025/01/11/dWUv7kuwi3jBO3MNT0Ov.jpg)
/rtv/media/media_files/2025/01/07/rFPvE3CXolmyEG8metd5.jpg)