Toll Gate Charges : హైదరాబాద్-విజయవాడ హైవే.. భారీగా తగ్గిన టోల్ ఛార్జీలు
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి గుండా ప్రయాణించే వాహనాదారులకు ఎన్హెచ్ఏఐ గుడ్న్యూస్ చెప్పింది. టోల్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. 2026మార్చి 31వరకు అమలులో కొత్త రేట్లు అమల్లో ఉండనున్నాయి.
/rtv/media/media_files/2025/04/15/BMax2SYR5miHf4AKwqQw.jpg)
/rtv/media/media_files/2025/03/31/F6oro0OZzgiZARRSGkN1.jpg)