Hyderabad : బిగ్ షాక్.. ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు పెంచేశారు బాబోయ్!
వాహనదారులకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డుపై టోల్ ఛార్జీలను ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ పెంచింది. కారు, జీపు, వ్యాన్, లైట్ వాహనాలకు కిలోమీటర్‌కు 10 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.పెరిగిన ధరలు రేపటినుంచి అమల్లోకి రానున్నాయి.