హైదరాబాద్BREAKING: హైదరాబాద్‌లో కల్లు కాంపౌండ్లపై రైడ్స్ ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం కల్లు కాంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 3బృందాలతో వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. By K Mohan 12 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn