Stock Market Today: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. కానీ ఈ షేర్లు మాత్రం నష్టాల్లో?
నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో స్టార్ట్ కాగా.. నిఫ్టీ 24,100 దగ్గర మొదలైంది. మారుతీ సుజుకీ, హెచ్సీఎల్ టెక్నాలజీ, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.