CSK Vs PBKS: నువ్వా.. నేనా? టగ్గాఫర్ నడుస్తున్న పంజాబ్- చెన్నై మ్యాచ్!
పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ రసవత్తరంగా నడుస్తోంది. ముల్లాన్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట దూకుడుగా ఆడిన పంజాబ్ వరుస వికెట్లు కోల్పోతోంది. 12 ఓవర్లలో 128/5 పరుగులు చేసింది.