Ukraine: భారత కంపెనీలపై రష్యా దాడులు
కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా పదే పదే తిప్పుతోంది. తాజాగా మళ్ళీ ఉక్రెయిన్ పై మళ్ళీ దాడులు చేసింది. ఇందులో కీవ్ లో ఉన్న భారతీయ మందుల కంపెనీ గొడౌన్ పై రష్యా దాడి చేసినట్లు తెలుస్తోంది.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా పదే పదే తిప్పుతోంది. తాజాగా మళ్ళీ ఉక్రెయిన్ పై మళ్ళీ దాడులు చేసింది. ఇందులో కీవ్ లో ఉన్న భారతీయ మందుల కంపెనీ గొడౌన్ పై రష్యా దాడి చేసినట్లు తెలుస్తోంది.
జిడ్డు, పొడి, సున్నితమైన చర్మంతోసహా అన్ని చర్మ రకాలకు కలబంద మంచిది. జిడ్డు చర్మం, మొటిమల సమస్య ఉంటే కలబందను నీటిలో మరిగించి పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌లో తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ధనపురం క్రాస్ వద్ద హైవేపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు స్పాట్లోనే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వక్ఫ్ చట్టంపై వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ముర్షిదాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరిని కాల్చి చంపేశారు. మరోవైపు సజూర్‌మోరె వద్ద 21 ఏళ్ల యువకుడు తుపాకీ కాల్పుల్లో మృతి చెందాడు.
చాక్ ముక్క నూనెను పూర్తిగా పీల్చుకుని మరకను తొలగిస్తుంది. వెండి, రాగి, ఇత్తడి వస్తువులను మెరిసేలా చేయడానికి సుద్ద పెయింట్‌ను ఉపయోగిస్తాము. బూట్లలో చెమట, వాసనతో బాధపడుతున్నారు. సుద్ద పొడిని గుడ్డలో చుట్టి రాత్రంతా బూట్లలో ఉంచితే దుర్వాసన తొలగిపోతుంది.
పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసును ఏలూరు పోలీసులు ఛేదించారు. ప్రత్యక్ష సాక్షులు, పోస్ట్‌మార్టం నివేదికల ఆధారంగా ఆయన యాక్సిడెంట్ లోనే చనిపోయారని తేల్చారు. తల, శరీరం పై గాయాలతోనే చనిపోయారని చెబుతున్నారు.
దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు పాల్పడొచ్చని రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి. డ్రోన్లు, ఐఈడీలతో దాడులు జరిగే అవకాశం ఉందని సూచించాయి.
సింగపూర్ స్కూల్లో మంటల్లో గాయాలపాలై ఏపీ డిప్యూటీ సీఎవ కుమారుడు మార్క్ శంకర్...చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడితో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు.
యజమాని స్వగ్రామానికి వెళ్తూ పార్కింగ్‌లో ఉన్న కుక్కను చూడమని చెప్పారు. దీంతో ఆ వ్యక్తి కుక్కపై అత్యాచారం చేశాడు. కుక్క ఏడుస్తుండటం వల్ల సీసీటీవీ చెక్ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.