గొడ్డు మాంసం తినే పవన్ సనాతన ధర్మ రక్షకుడా? భూమన కౌంటర్!
గొడ్డు మాంసం తినే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షకుడు ఎలా అవుతాడని తిరుపతి మాజీ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. పవన్ స్వామి సనాతన ధర్మం గురించి చెబుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందంటూ సెటైర్స్ వేశారు.