ప్రియుడు చని*పోయాడని తట్టుకోలేక తాను కూడా..Girl Suicide | RTV
ప్రియుడు చని*పోయాడని తట్టుకోలేక తాను కూడా..Girl Commits Suicide in Padmavathi Mahila University Hostel and sources say as she could not Tolerate the death of her Lover she did so | RTV
Ganja: ఏపీలో భారీగా గంజాయి స్వాధీనం.. మహిళ ఆద్వర్యంలోనే మత్తు దందా!
ఏపీ తిరుపతిలో భారీగా గంజాయి పట్టుబడింది. విశాఖకకు చెందిన బేబీ అనే మహిళ తిరుపతికి చెందిన రమ్య సహకారంతో ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
జెయింట్ వీల్ పైనుండి కింద పడి స్పాట్ లోనే.. | Tirupati Shilparamam Giant Wheel Accident | RTV
Tirupati: తిరుపతిలో శిల్పారామంలో విషాదం.. ప్రాణం తీసిన క్రాస్ వీల్
తిరుపతికి చెందిన లోకేశ్వరి ఎంజాయ్ చేద్దామని స్నేహితురాలితో కలిసి శిల్పారామానికి వెళ్లింది. సరదాగా క్రాస్ వీల్ ఎక్కగా అది ఒక్కసారిగా ఊడిపడింది. దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడటంతో లోకేశ్వరి మృతి చెందగా.. తన స్నేహితురాలు తీవ్ర గాయాలతో బయటపడింది.
రేపి*స్టులను నడిరోడ్డుపై ఉరి*తీస్తాం | CM Chandrababu Serious On Tirupati 3 Years Girl incident |RTV
Bomb Threatening Mails: తిరుపతిలోని హోటళ్లకు ఆగని బాంబ్ బెదిరింపులు!
తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ ఆగడం లేదు. వరుసగా మూడో రోజు ఉగ్రవాద సంస్థలు మెయిల్స్ పంపాయి. జాఫర్ సాదిక్ పేరుతో మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బెదిరింపులు వచ్చిన హోటళ్లను పోలీసులు తనిఖీ చేశారు.