TTD: ధర్మారెడ్డి ఎక్కడ? ఆ మౌనం వెనక కారణమేంటి!
తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి మౌనం వీడకపోవడం చర్చనీయాంశమైంది. తిరుపతి నెయ్యి ఒప్పందాలు ధర్మారెడ్డి హయాంలోనే జరిగాయని, అయినప్పటికీ ఆయన ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనేది హాట్ టాపిక్‌గా మారింది.