తిరుమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. TTD సంచలన నిర్ణయం..ఆగస్టు 15 నుంచి అమలు
టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. 2025 ఆగస్టు 15 నుంచి ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఈ కొత్త నియమం అమలులోకి వచ్చాక ఫాస్టాగ్ లేని వాహనాలను అలిపిరి చెక్పోస్ట్ వద్ద కొండపైకి అనుమతించరు.