Young: ఈ పనులు చేయడం వల్ల ఎంతో యవ్వనంగా కనిపిస్తారు
జీవనశైలి మార్పుతో పాటు ఆహారపు అలావట్ల వల్ల ఇటీవలి కాలంలో చాలామంది తక్కువ వయసులోనే ఎక్కువ వయసు వారిలా కనిస్తున్నారు. ఇలా కనపడకుండా ఉండాలంటే ఉదయం నీద్ర లేవగానే టీ, కాఫీలు తాగకుండా మంచినీరు తాగాలి. జంక్ ఫుడ్, ఉప్పు, కారం అధికంగా ఉండేవాటికి దూరంగా ఉండాలి.