Chicken Checks Insects: కోడితో క్రిములు పరార్.. ఈ చిట్కా మీరు ట్రై చేయండి
క్రిములు, కీటకాలు వస్తున్నాయని, ఎలాంటి రసాయనాలను ఉపయోగించాల్సిన అవసరంలేదని చెబుతున్నాడు ఓ నెటిజన్. కీటకాలు, పురుగుల నివారణకు ఇంట్లో ఓ కోడిని పెంచుకుంటే చాలంటున్నాడు. ఎలాంటి రసాయనాలు వాడకుండా మన ఇంట్లోనే కీటకాలకు చెక్ పెట్టేది కోడి మాత్రమేనని చెప్పాడు.