Health Benefits: మలబద్ధకం వేధిస్తుందా..? ఈ డ్రింక్స్‌ను తాగి చూడండి
చాలామంది ప్రస్తుతం మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మలవిసర్జన ప్రతిరోజు ఉదయం సాఫీగా ఉంటే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఒక్క పనీ విషయంతో పేగులు మొరాయిస్తే నరకంగానే ఉంటుంది. అయితే కొన్ని డ్రింక్స్ ద్వారా ఈ సమస్యను దూరం చేయవచ్చు.