Dipavali: దీపావళి నాడు లక్ష్మీ పూజలో ఈ చిట్కాలు పాటిస్తే చాలు..మీకు డబ్బే..డబ్బు!
దీపావళి లక్ష్మీ పూజ సమయంలో అమ్మవారికి 11 పసుపు గవ్వలను సమర్పించాలి. పూజ చేసిన తరువాత ఈ గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి, అల్మారాలో భద్రంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది.