Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ను త్వరగా తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఈ రూల్స్ పాటించండి!
రక్తంలో మంచి, చెడు కొలెస్ట్రాల్ ఉన్నాయి. వీటిల్లో చెడు కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరమైనది. ఆహారంలో ప్రాసెస్ చేసిన వాటికి బదులుగా పండ్లు, గింజలు, విత్తనాలు, చేపలు, ఆలివ్ నూనెను చేర్చుకోవాలి. మంచి నిద్రతోపాటు వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు.