komuram Bheem District:హమ్మయ్య ఆ పులులు సేఫ్..
కాగజ్ నగర్లో పులల వేట కథ సుఖాంతం అయింది. కొన్ని రోజుల క్రితం రెండు పులుల విషప్రయోగంతో చనిపోయాయి. ఈ నేపథ్యంలో మిగతా పులల సెర్చ ఆపరేషన్ను అటవీశాఖ సీరియస్గా తీసుకుంది. చివరకు తల్లి పులి, రెండు పిల్ల జాడ ట్రాప్ కెమెరాలకు చిక్కడంతో ఆపరేషన్ను నిలిపేసింది.