Heart attack : గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ దిగావత్ రమేష్ నాయక్ (50) గుండెపోటుతో మృతి చెందారు. తుంగతుర్తి కి చెందిన రమేష్ నాయక్ గత 3 సంవత్సరాలుగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు.