Bomb Threatening Mails: తిరుపతిలోని హోటళ్లకు ఆగని బాంబ్ బెదిరింపులు!
తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ ఆగడం లేదు. వరుసగా మూడో రోజు ఉగ్రవాద సంస్థలు మెయిల్స్ పంపాయి. జాఫర్ సాదిక్ పేరుతో మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బెదిరింపులు వచ్చిన హోటళ్లను పోలీసులు తనిఖీ చేశారు.