OTT MOVIES: ఈ వారం ఓటీటీ వినోదం.. ఫుల్ సినిమాల లిస్ట్ ఇదే
ఈ వారం ఓటీటీలో అదిరిపోయే సినిమాలు, సీరీస్ లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. కామెడీ చిత్రాలతో పాటు హారర్ సినిమాలు కూడా వినోదాన్ని పంచేందుకు వచ్చేశాయి. సింగిల్, దేవిక &డానీ , రామానాయుడు, ఎలెవన్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.