TGPSC Group 1: గ్రూప్ 1 అభ్యర్థులకు టీజీపీఎస్సీ అలర్ట్ జారీ చేసింది. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:50 పద్ధతిలోనే అభ్యర్థుల ఎంపిక జరగనున్నట్లు తేల్చి చెప్పింది. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 29, 55 నిబంధనల మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపింది. గ్రూప్-1 మెయిన్స్‌కు ఒకటి నిష్పత్తి 100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
పూర్తిగా చదవండి..TGPSC GROUP-1: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. మెయిన్స్ కు ఎంపికపై కమిషన్ కీలక నిర్ణయం!
గ్రూప్ 1 అభ్యర్థులకు టీజీపీఎస్సీ అలర్ట్ జారీ చేసింది. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:50 పద్ధతిలోనే అభ్యర్థుల ఎంపిక జరగనున్నట్లు తేల్చి చెప్పింది. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 29, 55 నిబంధనల మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపింది.
Translate this News: