జాబ్స్TGPSC: గ్రూప్-2 ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. TGPSC కీలక ప్రకటన! గ్రూప్-2 ఉద్యోగ అభ్యర్థులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అక్టోబరు18న నియామకపత్రాలు అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. By srinivas 14 Oct 2025 19:59 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn