TG Politics: బిగ్ ట్విస్ట్.. దానం మావాడే.. అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ ను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్టార్ కాంపెయినర్ గా నియమిస్తూ ఎన్నికల అధికారికి అఫీషియల్ నోట్ ను పంపించారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్.
/rtv/media/media_files/2025/10/20/danam-2025-10-20-13-45-36.jpg)