Schools Re open : తెలంగాణ, ఏపీలో తెరుచుకోనున్న స్కూల్స్.. కొత్త రూల్స్ ఇవే...
ఎండకాలం సెలవులు ముగిశాయి. రేపటి నుంచి స్కూల్స్ తిరిగి తెరుచుకోనున్నాయి. సెలవుల్లో హాయిగా, ఆనందంగా గడిపిన చిన్నారులు ఇక భుజాన బ్యాగులు వేసుకుని బడికి వెళ్లే సమయం ఆసన్నమైంది. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ రేపటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
/rtv/media/media_files/2025/11/23/fotojet-2025-11-23t113558579-2025-11-23-11-37-52.jpg)
/rtv/media/media_files/2025/06/11/ijOrnf0a8pTGeCfLvIh4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-1-30.jpg)