IND vs SA: 'మేం చోకర్స్ అయితే ఇండియా ఏంటి'? తిక్క కుదిర్చిన దక్షిణాఫ్రికా కెప్టెన్..!
దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా రిపోర్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమకు 'చోక్' ట్యాగ్ ఎలా వేస్తారంటూ ప్రశ్నించాడు. తాము చోకర్స్ అయితే ఇండియా ఏంటని రివర్స్ క్వశ్చన్ వేశాడు. దక్షిణాఫ్రికాకు ఇప్పటివరకు వరల్డ్కప్ సాధించలేదన్న విషయం తెలిసిందే!