Samantha : హీరోయిన్ సమంత షాకింగ్ న్యూస్
హీరోయిన్ సమంత షాకింగ్ న్యూస్ వెల్లడించింది. చికెన్ గున్యా బారిన పడినట్లుగా వెల్లడించింది. ప్రస్తుతం కోలుకుంటున్నట్లుగా పోస్ట్ పెట్టింది. జిమ్లో వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియోను షేర్ చేసింది. సమంత త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.