Musk: భారత్, చైనా దేశాల్లో జనాభా క్షీణత.. ఎలాన్ మస్క్ ఆందోళన
భారత్ తో పాటు చైనా సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా క్రమంగా క్షీణించడంపై అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. ఇది ప్రపంచం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన సవాళ్లలో జనాభా క్షీణత ఒకటని మస్క్ చెప్పుకొచ్చాడు.
/rtv/media/media_files/2025/01/28/pGUkh8zRIxXdG8011pgB.jpg)
/rtv/media/media_files/2024/11/02/x5llk8t9Gs6iTBmfypl7.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/zelensky-jpg.webp)