Allu Arjun : నువ్వు ఏం చదువుకున్నావ్? బన్నీని తిట్టిన పోలీస్, సంచలన వీడియో
సంధ్య థియేటర్ ఘటన మరోసారి హాట్ టాపిక్ అయింది. ఓ సినీ విశ్లేషకుడు ఆ రోజు తొక్కిసలాట సమయంలో అల్లు అర్జున్ ఏం చేశాడో క్లుప్తంగా వివరించారు. అల్లు అర్జున్ ఎంత చెప్పినా వినకపోవడంతో ఏసీపీ.. అతన్ని నువ్వు ఏం చదువుకున్నావ్, కామన్ సెన్స్ ఉందా? అని తిట్టాడంటూ తెలిపారు.