Weather: బీ అలర్ట్.. దంచికొడుతున్న ఎండలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏపీలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. అత్యవసరమైతే బయటకు రావాలని అధికారుల సూచిస్తున్నారు.