తెలంగాణTG:టీచర్ ఉద్యోగాల భర్తీలో గందరగోళం.. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్.. ! టీచర్ పోస్టుల భర్తీలో పొరపాట్లు జరిగినట్లు గుర్తించిన తెలంగాణ విద్యా శాఖ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పునఃపరిశీలించాలని నిర్ణయించింది. By Bhavana 14 Nov 2024 09:35 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn