Lok Sabha Elections: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రెండు రోజులు సెలవులు!
TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక నేపథ్యంలో మే 13, జూన్ 4న వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలో సీఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
/rtv/media/media_files/2025/06/10/6KxmRCTw7FwCAlhBrfVw.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Telangana-govt-1.jpg)