Supreme Court : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం షాక్.. ఆ కులాలను ఎస్టీల నుంచి తొలగించాలని పిటిషన్పై..
దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. లంబాడీ, సుగాలీ, బంజారాలను ఎస్టీ జాబితాలోనుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.
/rtv/media/media_files/2025/09/08/writer-nellutla-ramadevi-2025-09-08-07-12-29.jpg)
/rtv/media/media_files/2025/06/24/supreme-court-2025-06-24-21-31-15.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Bhatti-Vikramarka-3.jpg)