రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్ చేస్తే ఇంటి వద్దకే..!
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఫోన్ చేస్తే ఇంటి వద్దకే వరి విత్తనాలు అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. యాసంగి సీజన్లో 2.5 లక్షల ఎకరాలకు సరిపడా 50 వేల క్వింటాళ్ల నాణ్యమైన వరి విత్తనాలు సరఫరా చేయాలనే లక్ష్యం పెట్టుకుంది.