Jeevan Reddy: కాంగ్రెస్కు జీవన్ రెడ్డి రాజీనామా!
TG: కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నట్లు చెప్పారు. టీపీసీసీ చీఫ్ మహేష్ జీవన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాను పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పారు. తనను క్షమించాలంటూ మహేష్ కాల్ కట్ చేశారు.