AP Deputy CM: ఏపీ డిప్యూటీ సీఎంపై తెలంగాణలో కేసు నమోదు.. ఎందుకంటే..
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఏపీ డిప్యూటీ సీఎం నారయణ స్వామిపై హైదరాబాద్లో కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత మల్లు రవి ఆయనపై ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు నారాయణ స్వామిపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదైంది.