TS News: దొంగ సర్టిఫికెట్తో అడ్డంగా బుక్కైన డీఎంహెచ్వో
ఉన్నత పదవిలో ఉన్నానన్న సంగతి మరిచి కుమారుడి ఉన్నత చదువు కోసం దొంగ సర్టిఫికెట్ సమర్పించి అడ్డంగా దొరికిపోయాడు సూర్యాపేట డిప్యూటీ DMHO కర్పూరం హర్షవర్థన్. ఆ తప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ను రద్దు చేస్తూ కలెక్టర్ గెజిట్ విడుదల చేశారు.