Telangana New DGP : తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్!
తెలంగాణ కొత్త డీజీపీ నియామకంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమించేందుకు సీఎం రేవంత్ సిద్ధమైనట్లు సమాచారం. మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు.