నిరుద్యోగులకు మంత్రి మాస్ వార్నింగ్.. | Minister Sridhar Babu Warning To Unemployed Youth | RTV
Karimnagar Graduate MLC Results | సీఎం ప్రచారం చేసినా ఓటమి | Alphores Narender Reddy | Congress |RTV
Telangana MLC Elections Results : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రిజల్ట్స్.....లీడింగ్ లో బీజేపీ
ఉమ్మడి కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.అభ్యర్థుల ఎలిమినేషన్ కొనసాగుతుండగా 52వ అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి 77,851 ఓట్లు సాధించి లీడ్ లో ఉన్నారు
Karimnagar MLC Results | ప్రసన్న కు షాకిచ్చిన అంజిరెడ్డి | Anji Reddy VS Prasanna Hari Krishna | RTV
కరీంనగర్ ఎమ్మెల్సీ ఎవరిది..? | Karimnagar MLC Election Results | Anji Reddy vs Narender Reddy | RTV
MLC ELECTIONS 2025: కమ్యూనిస్టులకు ఒక ఎమ్మెల్సీ సీటు.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం?
తెలంగాణ సీపీఐ కీలక నేతలు ఈ రోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఐకి ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటును కేటాయించాలని నేతలు కోరినట్లు తెలుస్తోంది.
CM Revanth Reddy : 48 గంటల్లో కేటీఆర్, కేసీఆర్ అరెస్ట్.. సీఎం రేవంత్ సంచలనం!
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలసభలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ లను రప్పిస్తే, 24గంటల్లోనే ktr ను అరెస్ట్ చేస్తామన్నారు.
Telangana MLC elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటెత్తిన నామినేషన్లు...పోటీలో ఎంతమందంటే...
తెలంగాణలో గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ పర్వం నేటితో ముగిసింది. కాగా ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి రికార్డు స్థాయిలో 85 నామినేషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 60 నామినేషన్లు దాఖలయ్యాయి