Gram Panchayat Elections 2025: ఒక్కో ఓటుకు రూ.1.50 లక్షలు.. సర్పంచ్ ఎన్నికల్లో ఆల్ టైం రికార్డ్.. ఎక్కడో తెలుసా?
తెలంగాణలోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ నేటితో ముగియనుంది. ఈ సందర్బంగా ఓ గ్రామంలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రికార్డు స్థాయిలో డబ్బులు పంపకాలు జరిగాయి. బహుషా ఈ లెక్కన డబ్బులు ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా చూసిఉండకపోవచ్చు ఆ గ్రామస్తులు.
/rtv/media/media_files/2025/12/17/shankarpalli-2025-12-17-10-52-20.jpeg)
/rtv/media/media_files/2025/12/09/suicides-2025-12-09-15-03-14.jpg)