Kingfisher Beer : కింగ్‌ఫిషర్ బీరు కేవలం రూ. 30.. ప్రభుత్వానికి, వైన్స్‌కి ఎంత పోతుందంటే?
ప్రస్తుతం తెలంగాణలో ఒక సాధారణ బీరు ధర రూ. 180 నుండి రూ. 200 మధ్య ఉంది. కొన్ని ప్రీమియం బ్రాండ్ల ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఒక బీరు బాటిల్‌పై దాదాపు రూ. 70 వరకు ఎక్సైజ్ టాక్స్ ఉంటుంది. ఇది ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు