ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. హాల్ టికెట్లపై కీలక అప్డేట్
ఇంటర్మీడియేట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లను TGBIE విడుదల చేసింది. ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 3(ఈరోజు) ప్రారంభమై 2 షిఫ్ట్లలో జరుగుతాయి. థియరీ ఎగ్జామ్స్ మార్చి 5న ఫస్లియర్, మార్చి 6 నుంచి సెకండియర్ వాళ్లకు ప్రారంభమవుతాయని TSBIE గతంలోనే ప్రకటించింది.
/rtv/media/media_files/2024/12/11/7QtsxvPLrU62RtEeHXHK.jpg)
/rtv/media/media_files/2025/02/03/l4R5D6gjP3atoEqawIg9.jpg)
/rtv/media/media_files/2025/01/30/pk8hbnASzGbFnCiQgOoh.jpg)