TG High Court: గ్రూప్-1 పై టీజీపీఎస్సీకి హైకోర్టు బిగ్‌షాక్..అక్కడే తేల్చుకోమని...
గ్రూప్-1 నియామకాల విషయంలో టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టు బిగ్‌షాకిచ్చింది. గ్రూప్ 1 పరీక్ష పై అప్పీల్ చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులపై టీజీపీఎస్సీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ధర్మాసనం నిరాకరించింది.