తెలంగాణLocal elections : స్థానిక ఎన్నికల ఎఫెక్ట్...ఆ మూడు పథకాల అమల్లో జోరు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ఈ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రభుత్వం రైతుభరోసాను అమలు చేయనుంది. దీనితో పాటు రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో కూడా వేగం పెంచాలని అధికారులను ఆదేశించింది. By Madhukar Vydhyula 14 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana: వారందరికీ 6 గ్యారెంటీలు.. మంత్రి సీతక్క కీలక కామెంట్స్.. ప్రజాపాలన దరఖాస్తులపై కీలక కామెంట్స్ చేశారు మంత్రి సీతక్క. ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులు సమర్పించలేకపోయిన వారు జనవరి 6వ తేదీ వరకు గ్రామాల్లో గ్రామ కార్యదర్శికి అందజేయవచ్చునని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయన్నారు. By Shiva.K 30 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana: జైలుకెళ్తేనే ఇంటి స్థలం ఇస్తారా.. ఉద్యమకారులకు పథకాలు ఎలా? తెలంగాణ ప్రభుత్వం అమరవీరులకు కూడా పథకాలు అందివ్వనుంది. ఉద్యమకారులకు, స్వరాష్ట్ర ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు 250 చ.గ స్థలం ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు గురువారం నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది ప్రభుత్వం. By Shiva.K 27 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana: 6 గ్యారెంటీల దరఖాస్తుకు ఇవి తప్పనిసరి..! తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీ స్కీమ్‌లకు గురువారం నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ దరఖాస్తు కోసం గ్యాస్ బుక్, భూమి పట్టా పాస్ బుక్, కరెంట్ బిల్, ఆధార్, సదరం సర్టిఫికెట్, ఉపాధి హామీ కార్డు జీరాక్స్ తప్పనిసరిగా అవసరం. By Shiva.K 27 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn