TG Govt Schemes: రేవంత్ సంచలన నిర్ణయం.. ఆ పథకాల్లో కీలక మార్పులు!
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పలు పథకాల్లో మార్పులు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. రైతు బంధు, దళిత బంధు, గొర్రెల పంపిణీ, కల్యాణ లక్ష్మి తదితర పథకాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి. అర్హులకు మాత్రమే లబ్ధి చేకూరేలా రూల్స్ మార్చనున్నట్లు తెలుస్తోంది.
TS Jobs : తెలంగాణ యువతకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో ఏకంగా రెండు లక్షల జాబ్స్!
ఏపీలో మాదిరిగా తెలంగాణలో సైతం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధం అవుతోంది. దీంతో రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది యువతకు ఉపాధి లభించనుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ నియామకాలు ఉండే అవకాశం ఉంది.
Telangana Government : ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ..మరో రెండు గ్యారంటీల అమలుపై ఫోకస్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈరోజుతో నెల పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఇప్పటివరకు తాము ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండు అమలు చేసిన ప్రభుత్వం మరో రెండింటిని ఈ వారంలో పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తోంది. దీనిపై ఇవాళ సమీక్ష ఉంటుందని తెలుస్తోంది.
కొత్త రేషన్ కార్డులపై సర్కార్ కీలక నిర్ణయం.. డిసెంబర్ 28 నుంచే దరఖాస్తులు..!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పథకాల అమలులో వేగం పెంచింది. డిసెంబర్ 28 నుంచి రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్, మహిళలకు నెలకు రూ. 2500, రూ. 500 లకే గ్యాస్ వంటి పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధమైంది.