Bade Nagajyothi : రాసిపెట్టుకో...గెలుపు నాదే..బడే నాగజ్యోతి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ..!!
ములుగు ప్రజలు చాలా చైతన్య వంతులని...బీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి. స్కాంల పార్టీ..కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
TS Congress: పటాన్ చెరు టికెట్ మార్పు: దామోదర రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు
పటాన్ చెరు అభ్యర్థిని కాంగ్రెస్ మారుస్తుందన్న ప్రచారం సాగుతున్న వేళ.. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టపడ్డ వారికి.,. కష్టకాలంలో పార్టీతో ఉన్న వారికే టికెట్ ఇవ్వాలన్నది తన అభిప్రాయమని స్పష్టం చేశారు.
TS BJP: బీజేపీ వేములవాడ టికెట్ ను మారుస్తుందా?.. ఈ ఆందోళనలు ఆగేదెలా?
వేములవాడ టికెట్ ను తుల ఉమకు ఇవ్వడంతో వికాస్ రావు వర్గీయులు భగ్గుమంటున్నారు. టికెట్ మార్చుకుంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో బీజేపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఉత్కంఠగా మారింది.
కవిత జైలుకే.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే. సీఎం కేసీఆర్ తెలంగాణను మందు బాబుల తెలంగాణగా మార్చారు అని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని అన్నారు.
TS Elections 2023: ఎక్కడ చూసినా గులాబీల జాతరే.. సోషల్ మీడియాలో దుమ్ములేపుతోన్న బీఆర్ఎస్!
ఎన్నికల వేళ సోషల్‌మీడియా ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. సోషల్‌మీడియాలో ఇటీవల ఎక్కడ చూసినా 'గులాబీల జెండలే' పాటే వినిపిస్తోంది. సినీ సెలబ్రెటీలతో పాటు పొలిటికల్ ఎనలిస్టులతో కేటీఆర్ అవుతున్న వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.
Pranav : ఈటలను ఓడిస్తా.. హుజూరాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తా.. ప్రణవ్ సంచలన ఇంటర్వ్యూ..!!
ఈటలను ఓడిస్తా.. హుజూరాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రణవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఓటేస్తే..బీఆర్ఎస్ కు ఓటేసినట్లే అన్న సంగతి నియోజకవర్గ ప్రజలకు తెలిసిపోయిందన్నారు.
ఈటలను చిత్తు చిత్తుగా ఓడిస్తా.. RTVతో పాడి కౌశిక్ ఇంటర్వ్యూ
ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ హుజురాబాద్ ప్రజల చేతిలో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని అన్నారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. హుజురాబాద్ ప్రజలు కేసీఆర్ వైపే మొగ్గుచూపుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధే తమని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Neelam Madhu : నా దమ్ము కేసీఆర్‌కు తెలుసు..ఆర్టీవీకి నీలం మధు సంచలన ఇంటర్వ్యూ!
బీ ఫామ్ నాదే...పటాన్ చెరు గడ్డమీద గెలుపు నాదే అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు. సీఎం కేసీఆర్ కు తన దమ్ము ఏంటో తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచినా, ఓడినా తాను కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానని తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kcr-nominations-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/1-3.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/BADE-NAGAJYOTHI-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Damodar-Rajanarsimha--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Tula-Uma-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kavitha-central-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/BRS-Social-media-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pranav-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/ETELA-VS-PAADI-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/35-1-jpg.webp)