పటాన్ చెరు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయడం గ్యారెంటీ అన్నారు నీలం మధు. పటాన్ చెరు ప్రజల అభిప్రాయం మేరకే తాను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలకు అండగా ఉంటుందని..నియోజకవర్గ ప్రజల అండతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని తెలిపారు. ఏఐసీసీ తనకు టికెట్ కేటాయించిందని… కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలందరినీ కలుపుకుని పటాన్ చెరులో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటామన్నారు. తన దమ్ము కేసీఆర్ కు తెలుసునని తన టార్గెట్ కేసీఆరే అంటున్న నీలం మధు ఇంటర్వ్యూ పూర్తి వీడియో చూడండి.
పూర్తిగా చదవండి..Neelam Madhu : నా దమ్ము కేసీఆర్కు తెలుసు..ఆర్టీవీకి నీలం మధు సంచలన ఇంటర్వ్యూ!
Translate this News: