Latest News In Telugu Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో ఊరట! 2018 గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీనిపై గంగుల స్పందిస్తూ.. తన ఎన్నిక విషయంలో చివరికీ న్యాయమే గెలిచిందంటూ హర్షాన్ని వ్యక్తం చేశారు. By V.J Reddy 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Congress: టికెట్ రాలేదని పురుగుల మందు తాగిన కాంగ్రెస్ నేత.. పరిస్థితి విషయం! టికెట్ దక్కకపోవడంతో మనస్థాపానికి గురైన బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బాలరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ కు తరలిస్తున్నారు. By Nikhil 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Congress Politics: అలా చేస్తే నా నిర్ణయం నేను తీసుకుంటా: హైకమాండ్ కు జగ్గారెడ్డి ఫోన్ కాంగ్రెస్ లో పటాన్ చెరు టికెట్ అంశం సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి మధ్య ఆధిపత్య పోరుగా మారింది. నీలం మధును మార్చి కాట శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ ఇవ్వాలని దామోదర పట్టుబడుతుంటే.. అలా చేస్తే ఊరుకునేదే లేదంటూ జగ్గారెడ్డి ఈ రోజు హైకమాండ్ కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. By Nikhil 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Big Breaking: తుమ్మల నివాసంలో సోదాలు.. ఎంత దొరికిందంటే? ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు చేయడం సంచలనంగా మారింది. ఖమ్మం రూరల్ శ్రీసిటీలోని తుమ్మల ఇంట్లో తనిఖీలు చేశారు. By Nikhil 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Ponguleti: నమ్ముకున్న వారందరికీ న్యాయం చేస్తా.. కాంగ్రెస్ ను గెలిపిస్తా: పొంగులేటి సంచలన ఇంటర్వ్యూ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రానుందని కాంగ్రెస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. టికెట్లు దక్కని. అవకాశం రాని నేతలకు అందరికీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. By Nikhil 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. పార్టీ మారనున్న ఎమ్మెల్యే? బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముందుగా టికెట్ ప్రకటించి బీ ఫామ్ మాత్రం వేరే అభ్యర్థికి ఇవ్వడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. By Nikhil 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: కొడంగల్‌లో హైటెన్షన్.. ఎమ్మెల్యే డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ ఆరోపణలు కొడంగల్‌లో నిన్న రాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. By B Aravind 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కాంగ్రెస్ కు మాజీ మంత్రి షాక్? By Nikhil 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM KCR: గోస పెట్టిన కాంగ్రెస్‌ను బొంద పెట్టాలె.. నమ్మితే మళ్లీ గోస పడతం: కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు సీఎం కేసీఆర్. సింగరేణిలో 49% వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్ అంటూ ధ్వజమెతతారు. 58 ఏళ్లు గోస పెట్టిన కాంగ్రెస్‌ను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. By Nikhil 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn