రాజకీయాలు TS Congress: తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతల అత్యవసర భేటీ.. ఆ నేతలు మాట వింటారా? రెబల్స్ తో నామినేషన్లను విత్ డ్రా చేయించడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమైనట్లు తెలుస్తోంది. మొత్తం 10 స్థానాల్లో కాంగ్రెస్ కు గట్టి రెబల్ అభ్యర్థులు ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. అయితే.. వారు బుజ్జగింపులకు వింటారా? అన్న అంశంపై కాంగ్రెస్ లో ఉత్కంఠ నెలకొంది. By Nikhil 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kishan Reddy: రంగంలోకి కిషన్ రెడ్డి.. బీజేపీలోకి నవీన్ యాదవ్? జూబ్లీహిల్స్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ ను బీజేపీలోకి చేర్చుకునేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ తో సమావేశమై దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. అయితే.. అలాంటిదేమీ లేదని నవీన్ యాదవ్ చెబుతున్నారు. By Nikhil 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో 608 నామినేషన్ల తిరస్కరణ.. తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో 4,798 మంది అభ్యర్థులు నామినేషన్ల వేయగా.. 608 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గరైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. By Shiva.K 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణకు జాతీయ నేతల క్యూ.. ఒకే రోజు ఒకే చోట అమిత్ షా, రాహుల్ సభలు..! తెలంగాణ ఎన్నికల ప్రచారం ఇక మరింత రసవత్తరంగా మారనుంది. ప్రధాన పార్టీలకు చెందిన జాతీయ నేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. నవంబర్ 17వ తేదీన అమిత్ షా, రాహుల్ గాంధీలు వస్తున్నారు. బీజేపీ సభల్లో షా, కాంగ్రెస్ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. By Shiva.K 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Elections: టార్గెట్ నకిరేకల్.. వేముల వీరేశం ఓటమికి కేసీఆర్ స్కెచ్ ఇదే! నకిరేకల్ లో ఇటీవల కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నట్లు గమనించిన బీఆర్ఎస్ హైకమాండ్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. పరిస్థితిని కంట్రోల్ లోకి తెచ్చేందుకు చెరుకు సుధాకర్ ను రంగంలోకి దించినట్లు సమాచారం. దీంతో పాటు రేపు కేటీఆర్, 20న కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. By Nikhil 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Rasamayi Balakishan: రసమయి నామినేషన్ ను తిరస్కరించాలని ఫిర్యాదు.. ఖమ్మం, కొత్తగూడెం, పెద్దపల్లిలోనూ.. ఈ రోజు నామినేషన్ల స్క్రుటినీ సందర్భంగా అనేక చోట్ల అభ్యర్థులు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో పాటు వనమా వెంకటేశ్వరరావు, పువ్వాడ అజయ్, పెద్దపల్లిలో దాసరి మనోహర్ రెడ్డి, విజయరమణారావుపై ఫిర్యాదులు వచ్చాయి. By Nikhil 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister KTR: ఉద్యోగాలపై నిరుద్యోగి ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై.. మంత్రి చెప్పిన లెక్కలివే! ఈ 9ఏళ్లలో లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ ఓ నెటిజన్‌కు ట్విట్టర్లో రిప్లై ఇచ్చాడు. వాయిదా పడిన లేదా రద్దు చేసిన అన్ని పరీక్షలను వీలైనంత త్వరగా నిర్వహించడం తమ ప్రధాన ప్రాధాన్యతనని చెప్పుకొచ్చారు. By Trinath 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Congress: తెలంగాణపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్.. ఆ నినాదంతో ప్రచారం హోరెత్తించాలని ప్లాన్? తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్ర నాయకులకు సూచనలు అందిస్తోంది. ఒక్క ఛాన్స్ అన్న నినాదంతో ప్రచారాన్ని హోరెత్తించాలని భావిస్తోంది హస్తం పార్టీ. By Nikhil 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS BJP Manifesto: ప్రతీ మహిళకు రూ.12 వేలు.. వ్యవసాయ కార్మికులకు రూ.20 వేలు.. బీజేపీ సంచలన మేనిఫెస్టో ఇదే? బీజేపీ తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను ఈ నెల 17న విడుదల చేసేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధం అవుతున్నారు. వరి క్వింటాకు రూ.3100, మహిళలకు ఏడాదికి రూ.12 వేలు, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.20 వేలు అందించడంతో పాటు పలు కీలక అంశాలు ఇందులో ఉంటాయని నేతలు చెబుతున్నారు. By Nikhil 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn