రాజకీయాలు TS Politics: సొంత గూటికి తుల ఉమ.. మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక బీజేపీతో దాదాపు రెండేళ్ల ప్రయాణం తర్వాత సొంత గూటికి చేరారు తుల ఉమ. వేములవాడ టికెట్ ను ఇవ్వకపోవడంతో బీజేపీకి రాజీనామా చేసిన ఆమె ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. By Nikhil 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: షర్మిలకు బిగ్ షాక్.. బీఆర్ఎస్ లో విలీనం అవుతున్నట్లు నేతల ప్రకటన! కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తూ ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న వైఎస్ షర్మిలకు వైఎస్సార్టీపీ నేతలు బిగ్ షాక్ ఇచ్చారు. గట్టు రామచంద్రారావు ఆధ్వర్యంలో మంత్రి హరీశ్ సమక్షంలో 40కి పైగా ముఖ్య నేతలు బీఆర్ఎస్ గూటికి చేరారు. By Nikhil 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Tummala Vs Puvvada: పువ్వాడ నామినేషన్ చెల్లదు.. రిటర్నింగ్ ఆఫీసుకు తుమ్మల సంచలన ఫిర్యాదు ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో సమగ్ర వివరాలు లేవని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. అజయ్ నామినేషన్ ను తిరసర్కరించాలని కోరారు. By Nikhil 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana BJP:ప్రచారంలో వేగం పెంచుతున్న బీజేపీ...16న మేనిఫెస్టో విడుదల ఎన్నికల ప్రచారంలో వేగాన్ని పెంచింది తెలంగాణ బీజేపీ. అభ్యర్థులను ప్రకటించడం అయిపోవడంతో మేనిఫెస్టో మీద దృష్టిని పెట్టింది. ఈ నెల 16న మేనిఫెస్టోను విడుదల చేయనుంది. By Manogna alamuru 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kottagudem:ఎన్నికల గేమ్ షురూ చేసిన జలగం..కొత్త గూడెంలో ఉత్కంఠత కొత్తగూడెంలో ఎన్నికల గేమ్ షురూ అయింది. వనమా నామినేషన్ ను తిరస్కరించండి అంటూ ఇండిపెండెంట్ అభ్యర్థి జలగం వెంకట్రావ్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. వనమా ఎన్నికల అఫిడవిట్ తప్పుగా ఉందంటూ ఆరోపణలు చేస్తున్నారు. By Manogna alamuru 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: బీజేపీకి తుల ఉమ రాజీనామా.. కిషన్ రెడ్డికి సంచలన లేఖ! వేములవాడ టికెట్ ను ఇచ్చినట్లు ఇచ్చి ఆఖరి నిమిషంలో మార్చడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న తుల ఉమ ఈ రోజు బీజేపీకి రాజీనామా చేశారు. బీసీ బిడ్డనైన తనకు అన్యాయం చేసినందుకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశారు ఉమ. By Nikhil 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Khammam: పొంగులేటి, తుమ్మల తోపులా.. సంభాని సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేతలు పొంగులేటి శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వరరావుపై ఫైర్ అయ్యారు సంభాని చంద్రశేఖర్. వీరిద్దరేమైనా తోపులా అని అన్నారు. సత్తుపల్లిలో సర్పంచ్‌గా కూడా గెలవలేని వ్యక్తి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని విమర్శించారు సంభాని. By Shiva.K 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అది జరిగితే కేసీఆర్, కేటీఆర్, కవిత జైలుకే... RS ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు భద్రత తగ్గించి తెలంగాణ ప్రభుత్వం మానసికంగా ఇబ్బంది పెడుతుందని అన్నారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులను జైలుకు పంపుతామని అన్నారు. By V.J Reddy 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కర్ణాటకలో కాంగ్రెస్ తో పాటు కరువు కూడా వచ్చింది.. హరీష్ రావు సెటైర్లు! కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడ కరువు వచ్చిందని సెటైర్లు వేశారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఎక్కడా కరవు లేదని తెలిపారు. అలాగే రేవంత్ రెడ్డిపై విమర్శలు దాడి చేశారు మంత్రి హరీష్. By V.J Reddy 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn